Saturday, June 2, 2007
నా పరిచయం
సాధించానోచ్........నేను కుడా తెలుగులో బ్లాగు రాసెసానోచ్ .....ఎన్నాళ్ళకు నా ఆశ తీరింధో ఈ లేఖిని పుణ్యమా అని ,నేను కుడా నా మతృభాషలొ బ్లాగెసాను .నాకు ఎవెరెస్టు ఎక్కినంత సంతోషముగా వున్నది(కొంచం ఎక్కువ అయ్యినట్టు వుంది కదా)ఇంతకు నా పరిచయం ఇంకా అవ్వలేదు కదూ! నేను భాగ్యనగరపు సగటు ఉద్యొగినిని ఈ బహుదూరపు బ్లాగు ప్రపంచంలో మీ వాఖ్యాలతో ముందుకు సాగీపోతానని అశిస్తున్నాను
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బ్లాగు లోకానికి స్వాగతం.
ఇక మొదలు పెట్టండి మీ ప్రేరణతో మమ్మల్నందరిని ఆకట్టుకోండి
-- విహారి
http://vihaari.blogspot.com
స్వాగతమండి. మీ లేఖినికి పని పెట్టి, మీ బ్లాగులతో అందర్నీ మీ బ్లాగాహాలిక్ చేయండి.
థన్యవాదములు విహారి గారు
స్వాగతం హరితగారు,,బ్లాగ్పరుగు మొదలెట్టండి. సహాయం కావాలనుకుంటే, సందేహాలుంటే బ్లాగు గుంపు మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది.
సాటి బ్లాగినికి స్వాగతం!
Post a Comment