Tuesday, June 5, 2007

బ్రతికే కళ

ఏంటి ఇది అని ఆలొచిస్తున్నరా! ఈమథ్య మనం మరిచిపొయిన మాట. అదేనండి ఆర్ట్ ఆఫ్ లివింగ్.ఆఫ్ లివింగ్. కొంచం నా గురుంచి కూడా ఆలొచించండి అని మన జీవితం అప్పుడఫ్పుడు అన్నా కూడా పట్టించుకోకుండ పరిగెత్తే నాలాంటి వాళ్ల కోసం ఈ సంపాదకీయం.
ఈనాడు వాళ్లు చాలా బాగా రాసారు.



ఇక్కడ నొక్కండి

Saturday, June 2, 2007

నా పరిచయం

సాధించానోచ్........నేను కుడా తెలుగులో బ్లాగు రాసెసానోచ్ .....ఎన్నాళ్ళకు నా ఆశ తీరింధో ఈ లేఖిని పుణ్యమా అని ,నేను కుడా నా మతృభాషలొ బ్లాగెసాను .నాకు ఎవెరెస్టు ఎక్కినంత సంతోషముగా వున్నది(కొంచం ఎక్కువ అయ్యినట్టు వుంది కదా)ఇంతకు నా పరిచయం ఇంకా అవ్వలేదు కదూ! నేను భాగ్యనగరపు సగటు ఉద్యొగినిని ఈ బహుదూరపు బ్లాగు ప్రపంచంలో మీ వాఖ్యాలతో ముందుకు సాగీపోతానని అశిస్తున్నాను